Inspiring words by Annu(MBA)
Autos & Vehicles
Hi respected viewers and subscribers!!! I am annu. ఈ ఛానల్ నేను start చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే చిన్నపటి నుంచి మనం అకాడమిక్ బుక్స్ చదివి చదివి మనకు బైటి ప్రపంచం ఏంటో తెలీక బైటికొచ్చాక కింద మీద పడి ఎన్నో నేర్చుకుంటాం. కొన్ని సార్లు మనము డిప్రెషన్లో ఉంటాం కదా అప్పుడు మన పెయిన్ ఎవరికీ చెప్పిన మనసుకి మన pain ఎవ్వరు ఫీల్ ఎవ్వరు. అలాంటి టైమ్ లో మనల్ని uplift చేయటానికి కొన్ని Inspiring words కావాలి. మనం ఏడవకుండా ఏదో ఆలోచించేలా మళ్ళీ మన life కి ఒక ఆశ కిరణం చూపించే ఒక ఫ్రెండ్ చెప్పే మాటలు కావాలి.మీకు రియల్ life లో చాలానే ఉండి ఉంటారు అలాటి ఫ్రెండ్స్. అలాంటి ఇంకో ఫ్రెండ్ ఈ inspiring words by Annu. అయ్యో.ఇది ఎప్పుడో నేర్చుకోవాల్సి ఉంటే బాగుండే కదా అని మన life లో చాలా సార్లు అనుకుంటాం కదా అలాంటి life changing lessons అన్ని ఇక్కడ share చేస్తాను. ఫ్రెండ్స్ అంటే ఎవరు?Relatives అంటే ఎవరు?శ్రేయోభిలాషులు అంటే ఎవరు చెప్పండి, మనల్ని డిస్కరేజ్ చేయకుండా మనం lowగా ఫీల్ అయేలా చేయకుండా ఉండేవాళ్ళు. మనల్ని ఎప్పుడూ అక్కడ ఆ రేంజ్ లో చూసేవాళ్ళు. ఈ ఛానల్ కూడా మిమ్మల్ని టాప్ లో చూడటానికే useful వీడియోస్ చేస్తుంది